వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 1 నుంచి 3 వరకు ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర, కూసుమంచి డివిజన్ కేంద్రాల్లో పీఎం సూర్య ఘర్ 'సేవా-సేతు' సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు.
3 కిలోవాట్ల సోలార్ ప్యానల్స్ పై రూ.78 వేల సబ్సిడీతో జీరో బిల్లు సౌకర్యం పొందవచ్చన్నారు. ఆయా కేంద్రాల్లో బ్యాంకర్లు, వెండర్లతో కూడిన స్టాళ్ల ద్వారా స్పాట్ రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పిస్తున్నా మన్నారు.
Comments
Loading comments...

