వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
జనసేన నేత కోట రుక్మిణికి సంబంధించిన రూ.7 కోట్ల చీటింగ్ కేసులో బాధితురాలు ధరణికృష్ణ వీడియో విడుదల చేశారు. జనసేన నేతల ఒత్తిడితో పోలీసులు వేధించారని ఆరోపించారు.
కేకే పోలీసులతో తనను కొట్టించారని ధరణికృష్ణ ఆరోపించారు. తన కుమార్తె ఆచూకీ కోసం ఆమె తల్లి నాగమణి హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Loading comments...

