Udayam Digital
Menu

5,500 కోట్ల నిధుల సమీకరణకు స్పైస్‌జెట్‌ బోర్డు ఆమోదం

Sujatha Nov 19, 2026 10:45 AM జాతీయంGeneral
5,500 కోట్ల నిధుల సమీకరణకు స్పైస్‌జెట్‌ బోర్డు ఆమోదం - Udayam Digital
ఆర్థిక ఇబ్బందులను అధిగమించి బ్యాలెన్స్‌ షీట్‌ను బలోపేతం చేసుకునేందుకు రూ.5,500 కోట్ల నిధులు సమీకరించాలని స్పైస్‌జెట్‌ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నిధులను నిలిచిపోయిన విమానాల పునఃప్రారంభం, లీజింగ్‌ బకాయిల చెల్లింపు, విమానాల సంఖ్య పెంపు, కొత్త మార్గాల్లో సేవల పునరుద్ధరణకు వినియోగించనుంది.

Comments

G
Loading comments...