వార్తలకు తిరిగి వెళ్లండి

జైన్ జ్యువెల్ పార్క్‌లో గుమస్తాగా పనిచేస్తున్న షేక్ లాల్ సాహెబ్ 405 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌కు బానిసై అప్పులు కావడంతో దఫదఫాలుగా చోరీ చేసినట్లు వెల్లడించారు.
సీసీ కెమెరా ఆధారాలతో ఇంట్లో , భీమవరంలోని రెండు దుకాణాల్లో దాచిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసును 12 గంటల్లో ఛేదించిన సీఐ రఘు ఆకుల , ఎస్‌ఐలు , సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అభినందించారు.
Comments
Loading comments...

