వార్తలకు తిరిగి వెళ్లండి

అజయ్ దేవగణ్ నటించిన ‘దృశ్యం 3’ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల వసూళ్లకు చేరువైంది. 11వ రోజు భారత్‌లో రూ.6.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో దేశీయంగా మొత్తం గ్రాస్ వసూళ్లు రూ.378.24 కోట్లకు చేరాయి.
విదేశాల్లో ఇప్పటివరకు రూ.111.50 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ.489.74 కోట్లకు చేరినట్లు ట్రేడ్ గణాంకాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

