Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెలివరీ బాయ్‌ ట్రైలర్‌ విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 10:00 AM జాతీయంవినోదం
డెలివరీ బాయ్‌ ట్రైలర్‌ విడుదల - Udayam
రాధికా శరత్‌కుమార్‌, లియో శివకుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డెలివరీ బాయ్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఇంట్లో ఎదురైన సమస్యల కారణంగా ఫుడ్‌ డెలివరీ చేసే యువకుడు హింసాత్మక నేర ప్రపంచంలోకి ఎలా వెళ్లాడనే అంశాలతో ట్రైలర్‌ సాగింది. తల్లి–కొడుకుల భావోద్వేగాలు కూడా ఇందులో చూపించారు. అససి క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌ 23న థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...