వార్తలకు తిరిగి వెళ్లండి

‘క్రేజీ కళ్యాణం’ సినిమా నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డిపై నటుడు నరేశ్ విజయకృష్ణ ప్రశంసలు కురిపించారు. అనుకున్న బడ్జెట్ దాటినా రాజీ పడకుండా సినిమాను నిర్మించారని, ఇలాంటి ప్యాషనేట్ నిర్మాతలు పరిశ్రమకు అవసరమని అన్నారు.
భద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కుటుంబ కథాచిత్రంలో అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 16న సినిమా విడుదల కానుంది.
Comments
Loading comments...

