వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో దసరా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
ఆయన భార్య తేజస్విని తమ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి మండపానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Comments
Loading comments...

