Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాబా బ్లాక్ షీప్ సక్సెస్

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 7:01 AM జాతీయంవినోదం
బాబా బ్లాక్ షీప్ సక్సెస్ - Udayam
టిను ఆనంద్, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన 'బా బా బ్లాక్ షీప్' సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని నిర్మాత వేణు దోనేపూడి తెలిపారు. అన్ని ప్రాంతాల్లో సినిమా విజయవంతంగా ప్రదర్శితమై బ్రేక్‌ ఈవెన్‌ సాధించిందని వెల్లడించారు. ఇదే జోరుతో భవిష్యత్తులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో 'రామం' సహా మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...