వార్తలకు తిరిగి వెళ్లండి

మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. భారతీయ ఇతిహాసాల వైభవాన్ని పూర్తిస్థాయిలో తెరపై చూపించాలనే స్వీయ సవాలుతోనే ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు రాజమౌళి ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు.
రామాయణంలోని ఓ ఘట్టం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Loading comments...

