వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళ నటుడు శశికుమార్ మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘వెట్రివేల్’, ‘అయోతి’ చిత్రాలను నిర్మించిన ట్రైడెంట్ ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. సోమవారం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు.
రవీంద్రన్, సుల్తాన్ జసాని, చేతన్ డియోలేకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం, కథకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Comments
Loading comments...

