Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానంలో నటి వీరంగం

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 9:04 AM జాతీయంవినోదం
విమానంలో నటి వీరంగం - Udayam
లాస్‌ ఏంజెలెస్‌ నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న విమానంలో హాలీవుడ్ నటి సెల్మా బ్లెయిర్‌ వీరంగం సృష్టించారు. సిబ్బందిని కొట్టడంతో పాటు కొరికినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్య సమస్యలు, మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. గతంలోనూ పలువురు సెలబ్రిటీలను కొరికినట్లు ఆమె రాసిన పుస్తకంలో వెల్లడించడం గమనార్హం.

Comments

G
Loading comments...