Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.50 వేలకే బల్దియా ఆటోలు!

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 8:02 AM కరీంనగర్General
రూ.50 వేలకే బల్దియా ఆటోలు! - Udayam
కరీంనగర్‌ నగరపాలక సంస్థలో స్వచ్ఛ ఆటోల కేటాయింపుపై వివాదం నెలకొంది. ఒక్కోటి రూ.8.50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన 30 ఆటోల్లో ఏడింటిని కేవలం రూ.50 వేల డిపాజిట్‌తో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఈ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆటోల కేటాయింపునకు సంబంధించి ఒప్పంద పత్రాలు, దరఖాస్తులు, కేటాయింపు ఉత్తర్వులు లేకపోవడం చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...