వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ 47 మంది బాధితులకు రూ.50.73 లక్షల విలువైన CMRF చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు వైద్య సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 680 మందికి రూ.6.75 కోట్ల CMRF సాయం అందించినట్లు మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

