వార్తలకు తిరిగి వెళ్లండి

కీసరలో రేషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డిపై ఏసీబీకి ఫిర్యాదు అందింది.
కీసర చెరువు వద్ద రూ.5 లక్షలు తీసుకుంటుండగా ఎస్‌ఐను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Comments
Loading comments...

