వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి పంచాయతీలో రూ.45.60 లక్షలతో నిర్మించిన స్వర్ణ ఇరిడి సచివాలయ భవనాన్ని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మంగళవారం ప్రారంభించారు.
నూతన భవనంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కానున్నాయని తెలిపారు. సచివాలయ సిబ్బంది సేవలను సకాలంలో అందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

