Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.41 వేలకు వినాయకుడి లడ్డూ వేలం

Follow Udayam on Google
Sreekanth Patel Sep 25, 2026 2:25 PM మహబూబ్‌నగర్తెలంగాణ
రూ.41 వేలకు వినాయకుడి లడ్డూ వేలం - Udayam
జడ్చర్ల పురపాలక సంఘ కార్యాలయంలో మట్టి వినాయకుడి చేతిలోని లడ్డూను వేలం నిర్వహించారు. ఈ వేలంలో దామోదర్ కాంట్రాక్టర్ రూ.41 వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. వేలం కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. లడ్డూను దక్కించుకున్న దామోదర్‌కు మున్సిపల్ కమిషనర్ ఎం. గిరీష్, అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...