వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - పంచాయతీరాజ్ శాఖ 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ క్లినిక్‌ను నిర్మించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు క్లినిక్ ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

