Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.3.18 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Uday Bhaskar Oct 06, 2026 4:41 PM రంగారెడ్డిGeneral
రూ.3.18 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన - Udayam
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ–మంకల్ డివిజన్ పరిధిలో రూ.3.18 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ, బీటీ, సీసీ రోడ్డు, రోడ్డు విస్తరణ పనులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. సూర్యగిరి ఎల్లమ్మ ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికుల ఇబ్బందులు తొలగించేందుకు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌కు ప్రాధాన్యం ఇస్తోందని ఆమె ఆరోపించారు.

Comments

G
Loading comments...