Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.3 వేల కోట్ల బొగ్గు స్కామ్

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:07 PM హైదరాబాద్General
రూ.3 వేల కోట్ల బొగ్గు స్కామ్ - Udayam
విదేశీ బొగ్గు దిగుమతి ముసుగులో భారీ స్కామ్‌కు కుట్ర జరుగుతోందని, దానిని వెంటనే ఆపాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. భోత్రా లాజిస్టిక్స్‌తో చీకటి ఒప్పందాలు చేసుకుని, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ వ్యవహారాలకు సహకరిస్తున్నారని మండిపడ్డారు.

Comments

G
Loading comments...