వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్భవన్లో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లాతో కలిసి గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, స్త్రీశక్తికి బతుకమ్మ పండుగ ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రకృతిని పరిరక్షించడం, సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు.
Comments
Loading comments...

