Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:41 PM గుంటూరుGeneral
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ మేయర్, మున్సిపల్ అభ్యర్థుల జాబితాను గురువారం రాత్రి ఆ పార్టీ అధిబేరం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీలు మరియు 6 నగర పంచాయతీలకు అభ్యర్ధులను ప్రకటించారు. ఈ జాబితా ద్వారా ఆయా స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలను పార్టీ అధికారికంగా వెల్లడించింది.

Comments

G
Loading comments...