Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజవాడ బైపాస్‌లో ఘోర ప్రమాదం

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:29 PM అమరావతిGeneral
బెజవాడ బైపాస్‌లో ఘోర ప్రమాదం - Udayam
బెజవాడ బైపాస్ రోడ్డుపై గొల్లపూడి పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. నంబూరులో శుభకార్యానికి వెళ్లి కారులో తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మలుపు వద్ద అతివేగంతో కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...