వార్తలకు తిరిగి వెళ్లండి

ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఏపీకి చెందిన భరత్ పులిపాటి క్యాన్సర్తో పోరాడుతూ మృతి చెందారు. గత నాలుగేళ్లుగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన, టెక్సాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
స్వదేశానికి రావాలని కోరిన భరత్ ఆరోగ్యం క్షీణించడంతో ప్రయాణాలు చేయవద్దని వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

