వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో తీవ్రత కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో వనరులను పొదుపుగా వాడుకోవాలని, విద్యుత్ వృథాకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.
ఏసీలను 24 లేదా 26 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వాడటం ద్వారా గణనీయంగా విద్యుత్ను ఆదా చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

