Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊబకాయంపై WHO మార్గదర్శకాలు

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:59 PM జాతీయంGeneral
ఊబకాయంపై WHO మార్గదర్శకాలు - Udayam
ఊబకాయం చిన్నారుల నుంచి పెద్దల వరకు తీవ్ర సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో జీవనశైలి మార్పులతోనే దీనికి చెక్ పెట్టవచ్చంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తొలిసారిగా ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఊబకాయాన్ని 'దీర్ఘకాల, తిరగబెట్టే జబ్బు'గా నిర్వచించిన డబ్ల్యూహెచ్‌ఓ, ఇది మధుమేహం, గుండెజబ్బులకు దారితీస్తుందని హెచ్చరించింది.

Comments

G
Loading comments...