వార్తలకు తిరిగి వెళ్లండి

ఈఆర్వో కార్యాలయాల వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని, ప్రతిపక్ష నేతలను కేంద్ర ప్రభుత్వం నిర్బంధిస్తోందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా విమర్శించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సొంత ప్రజలపైనే ప్రభుత్వం యుద్ధం చేస్తోందని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను రక్షించేందుకే ప్రధాని మోదీ, అమిత్ షా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

