Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా టెక్నాలజీస్‌ లాభం ప్లస్

Follow Udayam on Google
Shruthi Oct 15, 2026 9:58 PM జాతీయంGeneral
టాటా టెక్నాలజీస్‌ లాభం ప్లస్ - Udayam
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టాటా టెక్నాలజీస్ రూ.171 కోట్లకు పైగా నికర లాభాన్ని సాధించింది. ఆటోమోటివ్ క్లయింట్ల నుంచి లభించిన డిమాండ్ కారణంగా కంపెనీ లాభం పుంజుకుందని మేనేజ్‌మెంట్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,699 కోట్లకు పెరిగిందని, ఈ త్రైమాసికంలో 300 మందిని చేర్చుకున్నామని కంపెనీ సీఈవో వారెన్ హారిస్ చెప్పారు. ఈ ఏడాదంతా 14 వేల మందికి ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...