వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని ఇల్లినాయిస్లో హిందూ ఆలయంపై సామూహిక కాల్పులకు పన్నిన కుట్ర కలవరపరిచిందని భారత్ పేర్కొంది. జాతి వివక్షతో కూడిన ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ కోరింది.
తోటి ఉద్యోగికి ఫోన్ చేసి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది.
Comments
Loading comments...

