వార్తలకు తిరిగి వెళ్లండి

బీరంగూడ గుట్ట శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. లడ్డూ వేలంలో పెద్ద లక్ష్మణ్ రూ.3 లక్షలకు దక్కించుకున్నారు. సిల్వర్ కాయిన్లలో శ్రీకాంత్ రూ.70 వేలు, రాజు రూ.58 వేలు, వికాస్ రూ.42 వేలు, సుజయ్ రూ.60 వేలు, రాజు రూ.46 వేలకు దక్కించుకున్నారు.
11 రోజులుగా ఉత్సవాలు నిర్వహించామని, 15 ఏళ్లుగా వేడుకలు కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

