వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్కూర్ మండల కేంద్రంలోని
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి సర్పంచ్ అరిగే ధర్మతేజ, ఎంపీడీవో శ్రీనిధి మంగళవారం భూమిపూజ నిర్వహించారు.
స్వచ్ఛభారత్, గ్రామపంచాయతీ ఉమ్మడి నిధులతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 20 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో నిర్మించనున్న సామూహిక మరుగుదొడ్లకు మొత్తం రూ.3 లక్షలు కేటాయించారు.
Comments
Loading comments...

