వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మండలం సర్వే నంబర్ 343లోని ఏవీఆర్ కన్స్ట్రక్షన్స్‌కు రూ.2.52 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖ నోటీసులు ఇచ్చింది.
నోటీసులు అందిన 15 రోజుల్లో బకాయిలు చెల్లించాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. భారీ బకాయిలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Comments
Loading comments...

