Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.25 లక్షలతో నూతన పంచాయతీ భవనం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 24, 2026 1:14 PM గుంటూరుGeneral
రూ.25 లక్షలతో నూతన పంచాయతీ భవనం - Udayam
దుగ్గిరాల మండలం మోరంపూడిలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న పంచాయతీ భవనానికి సోమవారం ఎంపీపీ షేక్ జబీన్ భూమి పూజ చేశారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో పంచాయతీ కార్యకలాపాలు సాగుతుండగా, సొంత భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో డీసీ ఛైర్మన్ గౌర్నేని అనిల్‌తో పాటు స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...