Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒరాకిల్‌లో కొనసాగుతున్న లేఆఫ్స్

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 9:45 AM జాతీయంవాణిజ్యం
ఒరాకిల్‌లో కొనసాగుతున్న లేఆఫ్స్ - Udayam
ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో మరో రౌండ్ ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఉదయం 6 గంటలకే ఉద్యోగులకు లేఆఫ్ మెయిల్స్ అందడం కలకలం రేపింది. కృత్రిమ మేధ, క్లౌడ్ సేవలు మరియు డేటా సెంటర్ల విస్తరణ కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్న నేపథ్యంలో, ఈ ఏడాదిలో ఇప్పటికే సంస్థ 20 వేలకు పైగా ఉద్యోగులను తొలగించింది.

Comments

G
Loading comments...