వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్‌లో మరో రౌండ్ ఉద్యోగాల కోతలు ప్రారంభమయ్యాయి. లేఆఫ్ జాబితాలో ఉన్న సిబ్బందికి ఉదయం 6 గంటల నుంచే ఉద్యోగాల కోతకు సంబంధించిన ఈమెయిల్స్ రావడం మొదలైంది.
కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగానే ఈ ఉద్యోగాల కోతలు చేపట్టినట్లు ఒరాకిల్ వెల్లడించింది. సంస్థలో తాజా లేఆఫ్‌లపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

