Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోనే అతిపెద్ద NSE మెగా IPO..

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 9:41 AM జాతీయంవాణిజ్యం
దేశంలోనే అతిపెద్ద NSE మెగా IPO..  - Udayam
రూ.22,562 కోట్ల మెగా ఇష్యూతో దేశంలోనే అతిపెద్దదైన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఐపీఓ సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు అందుబాటులో ఉండనుంది. రూ.1700-1785 ధరల శ్రేణితో రానున్న ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ ఆధిపత్యం, లావాదేవీలపై ఆదాయ ఆధారాలు, టెక్నికల్ రిస్క్‌లను బేరీజు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...