Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

iPhone యూజర్లకు iOS 27.. కొత్త ఫీచర్లు ఇవే

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 9:35 AM జాతీయంవాణిజ్యం
iPhone యూజర్లకు iOS 27.. కొత్త ఫీచర్లు ఇవే - Udayam
యాపిల్‌ iOS 27 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అధికారికంగా విడుదల చేసింది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌ యూజర్లకు ఈ అప్‌డేట్‌ అందుబాటులోకి వచ్చింది. AI ఫీచర్లు, కొత్త యూజర్‌ ఇంటర్‌ఫేస్‌, మెరుగైన భద్రతా ప్రమాణాలతో iOS 27ను తీసుకొచ్చింది. 2026 జూన్‌లో జరిగిన WWDCలో iOS 27ను యాపిల్‌ తొలిసారి పరిచయం చేసింది. డ్యుయో, 18 ప్రో ఫోన్లు ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తోనే వస్తాయని కంపెనీ వెల్లడించింది.

Comments

G
Loading comments...