Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.200 కోట్లతో హనుమాన్ అంశ్

Follow Udayam on Google
SHRUTHI Sep 12, 2026 9:12 PM జాతీయంవినోదం
రూ.200 కోట్లతో హనుమాన్ అంశ్ - Udayam
నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా విశాల్ చతుర్వేది దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'హనుమాన్ అంశ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్ల వసూళ్లను సాధించి అద్భుత రికార్డు సృష్టించింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించిన ఈ భక్తిరస చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...