Udayam Digital
Menu

20 వేల లంచం తీసుకుంటడగా అరెస్ట్

Manjunath Nov 19, 2026 11:32 AM హైదరాబాద్General
20 వేల లంచం తీసుకుంటడగా అరెస్ట్ - Udayam Digital
హైదరాబాద్ టోలిచౌకీ ఇన్‌స్పెక్టర్ ఎల్. రమేష్ నాయక్ రూ.20 వేల లంచం తీసుకుంటుండగా బుధవారం రాత్రి 9:40 గంటలకు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హోటల్‌ను అర్ధరాత్రి 1 గంట తర్వాత నడిపేందుకు నెలకు రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. సోదాల్లో లెక్కల్లో చూపని రూ.1.85 లక్షలు స్వాధీనం చేసుకుని, నగదు మూలాలపై దర్యాప్తు చేపట్టింది.

Comments

G
Loading comments...