Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.20 లక్షలతో పంచాయతీ భవనానికి భూమిపూజ

Follow Udayam on Google
hari Aug 16, 2026 5:19 PM రాజన్న సిరిసిల్లGeneral
రూ.20 లక్షలతో పంచాయతీ భవనానికి భూమిపూజ - Udayam
CM రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా పేదల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం చందుర్తి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించారు. ఆసిరెడ్డిపల్లి గ్రామంలో 20 లక్షలతో నిర్మిస్తున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి విప్ భూమి పూజ నిర్వహించారు

Comments

G
Loading comments...