Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.20 కోట్లతో నూతన ‘స్టేట్ లైబ్రరీ' నిర్మాణం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 16, 2026 3:17 PM గుంటూరుGeneral
రూ.20 కోట్లతో నూతన ‘స్టేట్ లైబ్రరీ' నిర్మాణం - Udayam
గుంటూరులో గ్రంథాలయ శాఖ నూతన భవన నిర్మాణానికి ఆదివారం అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే నసీర్‌, కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ హాజరయ్యారు. 1915 నాటి ఈ చారిత్రక లైబ్రరీ భవనం శిథిలావస్థకు చేరడంతో, ప్రముఖ వ్యాపారవేత్త చల్లా రాజేంద్రప్రసాద్‌ రూ.20 కోట్ల వ్యయంతో అన్ని ఆధునిక వసతులతో దీనిని నిర్మించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.

Comments

G
Loading comments...