Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2 కోట్ల సినిమాతో ‘కేజీఎఫ్‌’ రికార్డు బ్రేక్‌!

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 12:20 PM జాతీయంవినోదం
రూ.2 కోట్ల సినిమాతో ‘కేజీఎఫ్‌’ రికార్డు బ్రేక్‌! - Udayam
కన్నడ చిన్న సినిమా ‘ప్రేమద ఊరాలి’ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ.2–3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నెల రోజుల్లోనే రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-1’ కన్నడ వెర్షన్‌ వసూళ్లను అధిగమించిది. 2018లో విడుదలైన యశ్‌ చిత్రం ‘కేజీఎఫ్‌-1’ కన్నడలో రూ.135 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది.

Comments

G
Loading comments...