Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది బ్లాక్‌ టేప్స్‌’లో గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ నటుడు

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 11:45 AM జాతీయంవినోదం
‘ది బ్లాక్‌ టేప్స్‌’లో గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ నటుడు - Udayam
‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ ఫేమ్‌ నికోలాజ్‌ కోస్టర్‌-వాల్డౌ ప్రధాన పాత్రలో ‘ది బ్లాక్‌ టేప్స్‌’ అనే సూపర్‌నేచురల్‌ ఇన్వెస్టిగేషన్‌ సిరీస్‌ తెరకెక్కనుంది. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌కు MGM+ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 2015లో వచ్చిన అదే పేరుతో కూడిన హారర్‌ పోడ్‌కాస్ట్‌ ఆధారంగా ఇది రూపొందుతోంది. ఇందులో నికోలాజ్‌ మానసిక వైద్యుడు డాక్టర్‌ రిచర్డ్‌ స్ట్రాండ్‌గా కనిపించనున్నారు.

Comments

G
Loading comments...