వార్తలకు తిరిగి వెళ్లండి

నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ చిత్రం విడుదలకు ముందే రూ.45 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ సంస్థ ఈ సినిమా థియేట్రికల్ హక్కులను దక్కించుకుంది.
కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ డిసెంబర్ 4న విడుదల కానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, నాన్-థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం.
Comments
Loading comments...

