Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎస్‌ అధికారిణిగా సాయిపల్లవి.. టీజర్‌ విడుదల!

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 11:13 AM జాతీయంవినోదం
ఐపీఎస్‌ అధికారిణిగా సాయిపల్లవి.. టీజర్‌ విడుదల! - Udayam
నటి సాయిపల్లవి ‘ఓం’ సినిమాలో ఐపీఎస్‌ అధికారిణి నిత్యారెడ్డిగా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఆమె చేపట్టిన ‘ఆపరేషన్‌ ఓం’ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని పాత్ర టీజర్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ధనుష్‌, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించారు. నవంబర్‌ 20న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...