Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జాన్ డో’లో లక్కీగా జారా వినీత్

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 12:55 PM జాతీయంవినోదం
‘జాన్ డో’లో లక్కీగా జారా వినీత్ - Udayam
‘జాన్ డో’ సినిమాలో జారా వినీత్ చందోక్‌ లక్కీ పాత్రలో నటిస్తోంది. ఈ మేరకు చిత్రబృందం ఆమె క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేసింది. నటి, యాంకర్ అర్చనా చందోక్‌ కుమార్తె అయిన జారా.. ‘డాక్టర్’ సినిమాతో నటిగా పరిచయమైంది. మధుమిత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ దాస్, సంచనా నటరాజన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నికోలస్ చెవాలియర్‌తో కలిసి మధుమిత కథ రాశారు.

Comments

G
Loading comments...