Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కింగ్‌’లో గన్‌ పట్టిన షారుక్‌.. కొత్త పోస్టర్‌

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 11:39 AM జాతీయంవినోదం
‘కింగ్‌’లో గన్‌ పట్టిన షారుక్‌.. కొత్త పోస్టర్‌ - Udayam
షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న యాక్షన్‌ చిత్రం ‘కింగ్‌’ నుంచి కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చేతిలో తుపాకీ, నోటిలో ముళ్ల గులాబీతో అగ్నిజ్వాలల మధ్య నడుస్తున్న షారుక్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. ‘హంతకుడిని కాదు.. ప్రేమికుడిని’ అంటూ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుహానా ఖాన్‌, దీపికా పదుకొణె, అభిషేక్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Comments

G
Loading comments...