వార్తలకు తిరిగి వెళ్లండి

మెగాస్టార్ చిరంజీవి తొలిసారి OTT టాక్‌షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. 'MegaVerse’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ఈ షో షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైనట్లు సమాచారం.
మొదటి ఎపిసోడ్‌లో బ్రహ్మానందం, సునీల్, సత్య పాల్గొన్నట్లు తెలుస్తోంది. తొలి సీజన్‌లో సుమారు 15 ఎపిసోడ్‌లు ఉండనున్నట్లు టాక్.
Comments
Loading comments...

