Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెట్‌ఫ్లిక్స్‌ యాక్షన్‌ మూవీకి సీక్వెల్‌ రెడీ!

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 12:26 PM జాతీయంవినోదం
నెట్‌ఫ్లిక్స్‌ యాక్షన్‌ మూవీకి సీక్వెల్‌ రెడీ! - Udayam
నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ఆదరణ పొందిన ఇండోనేషియా యాక్షన్‌ చిత్రం ‘ది బిగ్‌ 4’కు సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ‘ది బిగ్‌ 4: పార్ట్‌ 2’ షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైందని దర్శకుడు టిమో త్జాహ్జాంటో సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. తొలి భాగాన్ని ఇష్టపడినవారికి రెండో భాగం మరింత నచ్చుతుందని తెలిపారు. రిటైర్డ్‌ హంతకుల బృందం, ఓ పోలీసు అధికారి చుట్టూ తిరిగే కథతో తొలి భాగం ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...