వార్తలకు తిరిగి వెళ్లండి

హీరోయిన్ ప్రాధాన్య యాక్షన్, గ్యాంగ్‌స్టర్ చిత్రాల విషయంలో సినీ పరిశ్రమలో మార్పు మొదలైందని నటి కీర్తి సురేశ్ అభిప్రాయపడ్డారు. కథ బాగుంటే నటీనటులతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తెలిపారు.
కీర్తి, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ‘అక్క’ సిరీస్ అక్టోబర్ 30న విడుదల కానుంది.
Comments
Loading comments...

